నాని ‘దసరా’ చిత్ర ఫస్ట్ లుక్, స్పార్క్ ఆఫ్ దసరా వీడియో
విభిన్నమైన చిత్రాలను చేస్తూ నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో నాని దసరా చిత్రంతో అలరించనున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా దసరా రూపొందుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని మొదటి పాన్ ఇండియా చిత్రం దసరా.
సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌లో దసరాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్
నాని మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నాడు. దసరా యాక్షన్ డ్రామా. దసరా గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీతో సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు. తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు.
https://www.youtube.com/watch?













