న్యూయార్క్ సిటీ వీధుల్లో.. మహేశ్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సర్కారు వారిపాట. హిట్ టాక్ సొంతం చేసుకుంది. అనంతరం ఆయన తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారి ఫేవరేట్ ప్లేస్సుల్లో కన్పిస్తూ హ్యాపీ మూవెంట్స్ను సోషల్‌మీడియాలో షేర్ చేసుకున్నారు. తాజాగా నమ్రత ఇంట్రెస్టింగ్ పోస్టును షేర్ చేసింది. మహేష్, తాను కలిసి న్యూయార్క్ నగర వీధుల్లో ఒక స్టైలిష్ ఫోజ్ ఇచ్చారు. మరి ఇందులో మహేష్ సూపర్ స్టైలిష్‌గా ఉన్నారు. ఈ జంట సూపర్ లుక్‌లో అభిమానులకు కనువిందు చేస్తున్నారు.













