Akhanda2: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం
అఖండ 2 రిలీజ్కు హైకోర్ట్ స్టే. ఏ విధమైన థియేట్రికల్, డిజిటల్, కమర్షియల్ విడుదలలన్నీ నిలిపివేత Eros International Media Limited పక్షాన కోర్టు తీర్పు. ₹28 కోట్లు చెల్లించకుండానే రిలీజ్ ప్రయత్నం. 14 Reels Plus LLP పై తీవ్రమైన ఆరోపణలు. 14 Reels Entertainmentకు అనుబంధ సంస్థదే సినిమా రిలీజ్ ప్లాన్ అని Eros వాదన. సీనియర్ కౌన్సిల్స్ P.S. రమణ్ – A.R.L. సుందరేశన్ వాదనలు ప్రభావితం.
డివిజన్ బెంచ్ ఆదేశాలు:
జస్టిస్ S.M. సుబ్రమన్యం – జస్టిస్ C. కుమారప్పన్ కోర్టు ఆంక్షలు విధింపు. తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చే వరకు సినిమా రిలీజ్ అసాధ్యం. అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు. బాలయ్య అభిమానులకు క్షమాపణలు నిర్మాతలు.. సాంకేతిక కారణాలవల్లే సినిమా ప్రీమియర్ షో లు రద్దు నిర్మాతలు ట్వీట్ చేసిన నిర్మాతలు..
కొన్ని మన చేతిలో ఉండవంటూ ట్రీ కొన్ని మన చేతిలో ఉండవంటూ ట్వీట్ చేసిన అఖండ 2 నిర్మాతలు. భారత్ లో మాత్రమే ప్రీమియర్ షో రద్దు.
ఓవర్సీస్ లో షెడ్యూల్ ప్రకారమే అఖండ 2 సినిమా ప్రీమియర్స్.. సాంకేతిక సమస్య భారత్ లో రద్దు కారణమంటూ నిర్మాతలు..






