Laxmi Raai: లక్ష్మీ రాయ్ స్టన్నింగ్ బికినీ షో
కాంచనమాల కేబుల్ టీవీ(Kanchana Mala Cable TV) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లక్ష్మీ రాయ్(Laxmi Raai) అప్పటినుంచి ఇప్పటివరకు ఏదో రూపంలో ఆడియన్స్ను అలరిస్తూనే ఉంటుంది. పలు భాషల సినిమాలతో బిజీగా ఉన్న లక్ష్మీ రాయ్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ను షేర్ చేస్తూ యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా అమ్మడు లైట్ పింక్ కలర్ బికినీలో స్టైలిష్ అద్దాలతో మెరిసింది. ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అయినప్పటికీ తన అందం మాత్రం ఇంకా పాతికేళ్ల భామలకు పోటీ ఇచ్చేలానే ఉందని నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్ చేస్తున్నారు.













