Kushi Kapoor: వైట్ డ్రెస్ లో ఖుషి అందాల ఆరబోత
శ్రీదేవి(Sridevi) చిన్న కూతురు ఖుషీ కపూర్(Kushi Kapoor) రీసెంట్ గా లవ్ యాపా(Love Yaapa) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఖుషీ కపూర్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా డిజాస్టరైంది. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఖుషి ఇచ్చే గ్లామర్ ట్రీట్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ ను నెట్టింట షేర్ చేసే ఖుషి కపూర్ తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఖుషి వైట్ కలర్ డ్రెస్ లో నెక్ట్స్ లెవెల్ లో తన అందాలను ఆరబోస్తూ కనిపించింది. వాటిని చూసిన నెటిజన్లు ఖుషి ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.













