Krithi Sanon: స్కిన్ టైట్ డ్రెస్లో పిచ్చెక్కిస్తున్న కృతి
1 నేనొక్కడినే(1 Nenokkadine) సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన కృతి సనన్(Krithi Sanon) ఆ సినిమా ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ లో ట్రై చేసి హీరోపంతి(Heropanthi) మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా హిట్ అవడంతో కృతి ఒక్కసారిగా బిజీ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కృతి సనన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కృతి స్కిన్ టైట్ డ్రెస్ లో మెరిసి ఎంతో అందంగా కనిపించి ఫాలోవర్లను ఆకట్టుకుంది. ఈ డ్రెస్లో కృతి అందాలు కుర్రాళ్లను పిచ్చెక్కించేలా చేస్తున్నాయి. అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













