ఇండియాను భారత్ గా మార్చాలి

ఇండియా పేరును భారత్ గా మార్చాలని బాలీవుడ్ నటి కంగన రనౌత్ సూచించారు. ఇండియా అనే పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారని, ఈ బానిస పేరు మనకొద్దని ఫేస్‍బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా దేశానికి భారత్ అనే పేరు ఉన్నదని, ఈ పేరును తిరిగి పెట్టాలని కోరారు.