పింక్ డ్రెస్ లో చూడముచ్చటగా చందమామ
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) అందం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పెళ్లై, పిల్లాడు పుట్టిన తర్వాత కూడా ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే అందంతో యూత్ ను ఆకట్టుకుంటున్న కాజల్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లోనే ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా కాజల్ లైట్ పింక్ కలర్ పెప్లమ్ టాప్, దానికి మ్యాచింగ్ మ్యాక్సీ స్కర్ట్ వేసుకుని, జుట్టుని లూజ్ గా వదిలేసి సింపుల్ లుక్ లోనే ఎంతో అందంగా కనిపించగా, కాజల్ అందం ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.








