రెడ్ డ్రెస్ లో మరింత మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) గురించి, ఆమె అందం గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. పెళ్లై, ఒక బాబుకి తల్లిగా మారినప్పటికీ కాజల్ అందం ఏ మాత్రం తగ్గలేదు. దానికి నిదర్శనమే కాజల్ రీసెంట్ గా ఇన్స్టాలో పోస్ట్ చేసిన పోస్ట్.


జూన్ నెలకు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఆరెంజ్ కలర్ ఓవర్ సైజ్డ్ వైడ్ స్లీవ్డ్ క్రాప్ టాప్ ధరించి ఎంతో అందంగా కనిపించింది. క్రాప్ టాప్ కు మ్యాచింగ్ గా డిస్ట్రెస్డ్ డెనిమ్ షార్ట్, చేతులకు రింగ్స్ పెట్టుకుని ఎంతో నేచురల్ గా దర్శనమివ్వగా ఈ లుక్ లో కాజల్ ను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ దాన్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు.










