3rd June 2026

__________

- Saidulu

టాప్ వెస్ట్రన్ టాప్స్: మీ లుక్‌ని మార్చేసే ఫ్యాషన్ ట్రెండ్స్!

ట్రెండీ వెస్ట్రన్ టాప్స్! ఈ సీజన్‌లో ప్రతి అమ్మాయి వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన బెస్ట్ కలెక్షన్స్ ఇవే.

హై-వేస్ట్ జీన్స్ లేదా స్కర్ట్స్‌పైకి క్రాప్ టాప్స్ పర్ఫెక్ట్ ఛాయిస్. క్యాజువల్ లుక్ కోసం ఇవి బెస్ట్! 

క్రాప్ టాప్స్

సమ్మర్ లేదా డే-అవుటింగ్స్ కోసం కలర్‌ఫుల్ ఫ్లోరల్ టాప్స్ ఎంచుకోండి. ఇది మీకు ఫ్రెష్ లుక్ ఇస్తుంది.

ఫ్లోరల్ ప్రింట్స్

ఆఫీస్ లుక్ లేదా ఫార్మల్ మీటింగ్స్ కోసం క్లాసిక్ కాటన్ లేదా లినెన్ షర్ట్స్ చాలా క్లాసీగా ఉంటాయి.

అఫీషియల్ షర్ట్స్

వింటేజ్ వైబ్స్ ఇష్టపడే వారికి పఫ్ స్లీవ్స్ టాప్స్ బెస్ట్ ఆప్షన్. పార్టీలకు ఇది చాలా బాగుంటుంది.

పఫ్ స్లీవ్స్ ట్రెండ్

 ఈ ఏడాది బ్రైట్ ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ కలర్ టాప్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఒకసారి ట్రై చేయండి!

పఫ్ స్లీవ్స్ ట్రెండ్

డేటింగ్ లేదా ఈవెనింగ్ పార్టీల కోసం ఆఫ్-షోల్డర్ లేదా వన్-షోల్డర్ టాప్స్ గ్లామరస్ లుక్ ఇస్తాయి.

ఆఫ్-షోల్డర్ స్టైల్

లూజ్ టాప్స్ వేసుకున్నప్పుడు ఫిట్టెడ్ జీన్స్, టైట్ టాప్స్ వేసుకున్నప్పుడు వైడ్-లెగ్ జీన్స్ మ్యాచ్ చేయండి.

స్టైలింగ్ టిప్

వెస్ట్రన్ టాప్స్‌పైకి సింపుల్ చైన్స్, హూప్ ఈరింగ్స్ మరియు స్నీకర్స్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.

యాక్సెసరీస్