ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్
తాజాగా బాలీవుడ్ హార్ట్ త్రోబ్ హృతిక్ రోషన్ మరో ఘనత సాధించాడు. ఒక అంతర్జాతీయ వెబ్సైట్ ఇచ్చిన ర్యాకింగ్స్లో ప్రపంచంలోని అందమైన నటుల్లో హృతిక్ రోషన్ నెంబర్ వన్ ప్లేస్ సాధించారు. ఇంటర్నేషనల్ స్టార్స్ రాబర్ట్ పాటిన్సస్ 2, క్రిస్ ఎనాన్స్ 4, హ్నెనీ కానిల్ 8, టాం హిడెల్ స్టన్ 9, దాటే సి మరీ దీని కొట్టేశాడు. హృతిక్ రోషన్‌కి ఇవి కొత్తేమీ కాదు. గతంలో కూడా సెక్సీయెన్ట్ ఆసియన్ మెన్ హోటెస్ట్ స్టార్ ఆఫ్‌ది ప్లానెట్ డైటిల్స్ను కూడా గెలుచుకున్నా హృతిక్ ఇది మాత్రం చాలా చాలా స్పెషల్‌గా ఫీల్ అవ్వాలి అంటున్నారు. ఇంతవరకు ఏ భారతీయుడు సాధించని ఘనత ఫాన్స్‌కు గిప్ట్గా ఇచ్చారు అని అంటున్నారు.













