Faria: బ్లేజర్ లో ఫారియా క్లీవేజ్ షో
జాతిరత్నాలు(Jathi Ratnalu) మూవీతో టాలీవుడ్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిన ఫారియా అబ్దుల్లా(Faria Abdhulla) నటిగా మంచి మార్కులే కొట్టేసింది. అయితే అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో ఫాలోయింగ్ బాగానే పెంచుకుంది. తాజాగా ఫారియా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో ఫారియా వైట్ బ్లేజర్, వైట్ ప్యాంట్ ధరించి గోల్డ్ కలర్ లేయర్డ్ నెక్ సెట్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ తన లుక్ ను మరింత గ్రాండ్ గా మార్చింది. ఫారియా అందాలను చూసి కుర్రాళ్ల గుండెలు అదుపు తప్పుతున్నాయి.













