Disha Patani: ట్రెడిషనల్ వేర్ లోనూ దిశా నెక్ట్స్ లెవెల్ ఎక్స్పోజింగ్
బీ టౌన్ బ్యూటీ దిశా పటానీ(Disha Patani) స్టైల్, ఎక్సపోజింగ్ లో ఎప్పుడూ ముందుంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్‌ఫిట్స్ లో కనిపిస్తూ నెటిజన్లను ఎట్రాక్ట్ చేసే దిశా పటానీ రీసెంట్ గా ఓ ఈవెంట్ కు హాజరైంది. అందులో ఆరెంజ్ కలర్ లెహంగా, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ధరించి డీప్ నెక్ డిజైన్ తో ఎంతో క్లాసీగా ఉంటూనే చాలా మోడ్రన్ గా కనిపించింది దిశా. ఈ ఫోటోల్లో దిశా తన ఎద, నడుము, నాభి అందాలను ఆరబోస్తూ, హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. దిశా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













