Deviyani Sharma: చీరలో దేవియాని నెక్ట్స్ లెవెల్ ఎక్స్పోజింగ్
యూట్యూబ్ సిరీస్‌లతో అందరికీ పరిచయమైన దేవియాని శర్మ(Deviyani Sharma) సేవ్ ది టైగర్స్(Save The Tigers) వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నేచర్ ఉన్న దేవియానికి అవకాశాలు కూడా అలానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా దేవియాని శర్మ గ్రీన్ శారీ, రెడ్ బ్లౌజ్ వేసుకుని దేవియాని గ్లామర్ కు కొత్త డెఫినిషన్ ఇచ్చింది. ఎద అందాలు ఆరబోయడంతో పాటూ నడుము కనిపించేలా ఎక్స్పోజ్ చేస్తూ దేవియాని దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






