Anasuya: గ్లామర్ గేట్లు ఎత్తేసిన అనసూయ
బుల్లితెర యాంకర్ గా కెరీర్ను స్టార్ట్ చేసి, ఇప్పుడు నటిగా సినిమాలతో బిజీ అయిన అనసూయ(Anasuya) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలు, షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా అనసూయ ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ గడుపుతుంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా అనసూయ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లి అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అనసూయ డీప్ నెక్ ఉన్న మోడ్రన్ థై స్లిట్ డ్రెస్ వేసుకుని నెక్ట్స్ లెవెల్ లో గ్లామర్ షో చేసింది. అనసూయ అందాలకు యూత్ అంతా ఫిదా అయిపోయి తెగ లైకుల వర్షం కురిపిస్తున్నారు.













