Anasuya: సింపుల్ లుక్స్ లో అదరగొడుతున్న అనసూయ

యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనసూయ(Anasuya Bharadwaj) ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కూడా తనదైన సత్తా చాటుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను ఫ్యాన్స్ కు షేర్ చేస్తూ టచ్ లో ఉండే అనసూయ తాజాగా డార్క్ గ్రీన్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫోటోల్లో అనసూయ మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్ ఆమెను మరింత మోడ్రన్ గా ఎలివేట్ చేశాయి. అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలకు భారీగా లైకులు వస్తుండటంతో పాటూ నెటిజన్లు ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.