Ananya Pandey: ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న లైగర్ భామ
సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో సెలబ్రిటీలు కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తమ పాపులారిటీని పెంచుకోవాలని చూస్తున్నారు. అయితే వారిలో కొందరు గ్లామర్ తో నెటిజన్లను ఇంప్రెస్ చేస్తుంటే మరికొందరు మాత్రం ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ఎట్రాక్ట్ చేస్తుంటారు. ఎప్పుడూ గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపే అనన్య పాండే(Ananya Pandey) తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అందులో భాగంగానే ఆరెంజ్ కలర్ శారీ, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ధరించి ఎంతో చూడముచ్చటగా కనిపించగా, అనన్యను ఇంత సంప్రదాయంగా చూసిన నెటిజన్లు ఆమె లుక్స్ కు ఫిదా అవుతున్నారు.






