Ananya Pandey: డిఫరెంట్ ఔట్‌ఫిట్ లో పిచ్చెక్కిస్తున్న అనన్య అందాలు

నెపో కిడ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే(Ananya Pandey)ను చూసి అందరూ కొన్నాళ్లకే అమ్మడు ఫేడ్ అవుతుందని అనుకున్నారు. కానీ తన టాలెంట్ ను చూపిస్తూ, అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో ఫాలోవర్లకు ఎట్రాక్ట్ చేస్తూ తెలివితో కెరీర్లో ముందుకెళ్తుంది. సినిమాల పరంగా పెద్దగా హిట్లు లేకపోయినా అనన్యకు వరుస సినిమాలు రావడానికి కారణమిదే. ఇన్‌స్టాలో రెగ్యులర్ గా తన ఫోటోషూట్లను షేర్ చేసే అనన్య తాజాగా థైస్ షో చేస్తూ ఓ డిఫరెంట్ ఔట్‌ఫిట్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోటోల్లో అనన్య సింపుల్ హెయిర్ స్టైల్, డీసెంట్ లుక్ తో ఎట్రాక్ట్ చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.