Ananya Pandey: రెడ్ ఇన్నర్ లో లైగర్ భామ అందాలు
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) సరసన లైగర్(Liger) సినిమాలో నటించిన అనన్య పాండే(ananya pandey) ఆ సినిమాతో డిజాస్టర్ ను అందుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్న అనన్య పాండే ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్(karthik Aryan) తో కలిసి తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ(tu meri mein tera mein tera tu meri) సినిమాలో నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా, అందులో అనన్య బీచ్ లుక్ లో కనిపించింది. ఈ లుక్ లో అనన్య రెడ్ కలర్ ఇన్నర్ ధరించి వాతావరణాన్ని హీటెక్కించింది. ఈ లుక్ లో అనన్య నెవర్ బిఫోర్ లుక్ లో ఎంతో అందంగా కనిపించగా, ఆ ఫోటోలు యూత్ గుండెల్లో సెగలు రేగుతున్నాయి.






