డీప్ లెస్ బ్లాక్ మినీ డ్రెస్ లో మెరిసిపోతున్న అనన్య
చుంకీ పాండే(Chunki pandey) కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే(Ananya pandey) తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది అనన్య. అందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు అమ్మడి దృష్టిని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో బ్లాక్ మినీ డ్రెస్ లో హై బటేవు నెక్, లాంగ్ స్లీవ్స్ తో సింపుల్ గా కనిపిస్తూనే డీప్ బ్యాక్ లెస్ డిజైన్ తో అద్భుతమైన లుక్ లో మెరిసింది. ఈ అవుట్‌ఫిట్ లో అనన్య మరింత గ్లామరస్ గా కనిపిస్తుందని ఆమె ఫాలోవర్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.








