Ameesha Patel: ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న అమీషా పటేల్

కహో నా ప్యార్ హై(Kaho na Pyar Hein) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమీషా పటేల్(ameesha Patel) 2000లో పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా వచ్చిన బద్రి(Badri) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న అమీషా పటేల్, ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తూ నెటిజన్లకు మంచి ట్రీట్ ఇస్తోంది. తాజాగా అమీషా బ్లాక్ కలర్ స్ట్రాప్ లెస్ గౌన్ ధరించి తన ఎద అందాలను ఏ మాత్రం మొహమాటపడకుండా ఆరబోసింది. ఈ డ్రెస్ లో అమీషా అందాలను చూసి అందరూ తన తాజా ఫోటోషూట్ ను తెగ షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.