టూ పీస్‌లో శాన్వీ టాప్ యాంగిల్ సెల్ఫీ
లవ్లీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శాన్వీ శ్రీవాస్తవ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి ఇక్కడ కనుమరుగైపోయింది. వేరే భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న శాన్వీ ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌కు కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. అందులో భాగంగానే ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆఫర్ల కోసం ఎర వేస్తుంది. తాజాగా శాన్వీ పింక్ కలర్ టూ పీస్ లో టాప్ యాంగిల్ లో సెల్ఫీలో అందాలన్నీ బంధించి ఆ ఫోటోను నెట్టింట షేర్ చేసింది. శాన్వీ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.













