Janhvi Kapoor: అదరగొడుతున్న జాన్వీ థై షో
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi Kapoor) చాలా తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందాల ఆరబోత, ఫ్యాషన్ సెన్స్ విషయంలో జాన్వీ ఎంతో ముందుంటుంది. బికినీలు, స్విమ్ సూట్స్, లెహంగాలు ఇలా అన్ని రకాల అవుట్ఫిట్లకు జాన్వీ తనదైన టచ్ ఇచ్చి వాటిని మరింత ఎట్రాక్టివ్ గా మారుస్తోంది. తాజాగా జాన్వీ సిల్వర్ లైనింగ్ ఫ్రాకులో కనిపించి అదరగొట్టింది. ఈ డ్రెస్ లో జాన్వీ ఎద అందాలు ఎలివేట్ చేస్తూ, థైస్ షో చేసి నెటిజన్ల మతులు పోగొడుతుంది. జాన్వీ షేర్ చేసిన ఈ ఫోటోలు అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.













