బ్లాక్ గౌనులో చాందినీ స్టన్నింగ్ పోజు
హోమ్లీ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలుగు బ్యూటీ చాందినీ చౌదరి సింపుల్ గా కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో హోమ్లీగా కనిపించే చాందినీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ గ్లామర్ తో షాకయ్యేలా చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చాందిని ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ఇస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా చాందినీ బ్లాక్ కలర్ మినీ డ్రెస్ లో సూపర్ స్టన్నింగ్ ఫోటోను షేర్ చేసింది. సింపుల్ ఎటైర్ లోనే చాందినీ చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.













