గవర్నర్‌ను కలిసిన ఎంపీ ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా(Shivapratap Shukla) ను లోక్‌భవన్‌లో ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై గవర్నర్‌తో ఈటల చర్చించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ (Bodige Shobha), బీజేపీ నాయకులు సురేంద్ రెడ్డి, వేణుగోపాల్, కేశవ్‌రెడ్డి, కందుల సంధ్యారాణి (Kandula Sandhyarani) తదితరులు పాల్గొన్నారు.








