చంద్రబాబు తో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి భేటీ
సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి లోయెన్ లింగ్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో సింగపూర్-ఏపీ భాగస్వామ్యంపై ఇరువురు చర్చించారు.









