ఎగ్జిక్యూటీవ్ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఎగ్జిక్యూటీవ్ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. ఈ భేటీలో పరిపాలనలో సంస్కరణల అమలు అంశాలపై చర్చించారు. గుడ్ గవర్నెన్స్ విషయంలో సీనియర్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని గువాన్ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.









