సింగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం
రెండు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం. సింగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు. తమతో పాటు తమ కుటుంబ సభ్యులతో తరలి వచ్చి సీఎంకు స్వాగతం పలికిన తెలుగు కుటుంబాలు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు.








