TANA ఆధ్వర్యంలో డాలస్ లో ‘ట్రైన్ లైక్ యే హిమాలయన్ యోగి’ యోగా కార్యక్రమానికి ఆహ్వానం

Free Entry for Everyone
Prior experience is not required
Bring your own yoga mat
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సభ్యులు మరియు తెలుగు వారి అందరి కోసం ఆరోగ్య, మానసిక ఉల్లాసం, సామాజిక ఉపయోగకరమైన కార్యక్రమాలను మీముందుకు తీసుకురావడంలో ఎల్ల వేళలా ముందు వుంటుంది అని మీ అందరికీ విదితమే.
తానా ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ శీర్షికన ప్రముఖ యోగా గురువు
‘కిరణ్ చుక్కపల్లి’ గారు ‘హిమాలయ యోగి’ లా యోగా ఆసనాలు, ప్రాణయామ వంటి మెళుకువలను మన అందరికీ నేర్పించుటకు ఇర్వింగ్ మైత్రీస్ ఇండియన్ క్విజీన్ లో ‘ట్రైన్ లైక్ యే హిమాలయన్ యోగి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరూ తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.
Please Register by using link – https://tinyurl.com/himalayanyogadallas
Date : 7th August 2022
Time : 8AM to 10 AM
Venue:
Mythri’s Indian cousine Banquet Hall
8350 N MacArthur Blvd #190
Irving TX 75063
సతీష్ కొమ్మన
TANA DFW RVP