Sivani Nagaram: రెడ్ డ్రెస్ లో మతులు పోగొడుతున్న కాత్యాయినీ
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్(Ambajipeta Marraige Band) అనే మూవీతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శివానీ నాగారం(Sivani Nagaram) రీసెంట్ గా లిటిల్ హార్ట్స్(Little Hearts) మూవీతో మంచి సక్సెస్ ను నమోదు చేసుకుంది. ప్రస్తుతం హే భగవాన్(Hey Bhagavan) సినిమాలో నటిస్తున్న శివానీ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది. తాజాగా శివానీ రెడ్ కలర్ డిజైనర్ ఫ్రాక్ ధరించి, మెడలో చిన్న చైన్, డ్రెస్ కు మ్యాచ్ అయ్యే లాకెట్ ధరించి ఎంతో అందంగా కనిపించింది. ఈ డ్రెస్ లో కాత్యాయిని ని చూసి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి.







