‘శాకుంతలం’ ట్రైలర్ వేడుకలో కన్నీరు పెట్టుకున్న సమంత
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం ’. ఈ పాన్ ఇండియా మూవీలో శాకుంతలగా సమంత నటించారు. గుణశేఖర్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ధియేటరికల్ ట్రైలర్ ఈ రోజు జనవరి 09న విడుదల అయ్యింది 2నిమిషాల 45 సెకండ్స్ నిడివిగల ఈ ట్రైలర్ ఎంతో అద్భుతంగా వుంది. అయితే ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ సమంత గురించి మాట్లాడుతూ… ఎమోషనల్ కు గురి అయ్యారు. దాంతో పాటు సమంత అనారోగ్య విషయంలో అనుకుంటా ఆమె కన్నీరు పెట్టుకుంది. ఈమధ్య కాలంలో సమంత అనారోగ్య విషయం బాగా చర్చనీయాంశమైంది.
Click here for Samantha Stills













