బ్లాక్ డ్రెస్ లో మతులు పోగొడుతున్న ఆర్ఎక్స్100 బ్యూటీ
ఆర్ఎక్స్100(RX100) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్పుత్(Payal Rajput) మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో తిరుగులేని


పాపులారిటీని సొంతం చేసుకుంది. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించినప్పటికీ అవేవీ ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టలేకపోయాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న పాయల్, కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం


యాక్టివ్ గా ఉంటూ, తన రెగ్యులర్ అప్డేట్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా బ్లాక్ కలర్ నెట్టెడ్ మినీ ఫ్రాక్ ధరించి అందులో ఎద అందాలతో పాటూ థైస్ షో చేస్తూ తన అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేస్తోంది పాయల్. ఈ ఫోటోలను నెటిజన్లు తెగ లైకులు చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.









