గడ్డం కింద పేరుకుపోయిన కొవ్వును సులువుగా తగ్గించుకోవడానికి ఈ అద్భుతమైన చిట్కాలు పాటించండి!
బరువు పెరగడం, జన్యుపరమైన కారణాలు, వయసు పెరగడం, సరైన భంగిమ లేకపోవడం వల్ల డబుల్ చిన్ కనిపించే అవకాశం ఉంటుంది.
తలను పైకి ఎత్తి పైకప్పు వైపు చూస్తూ పెదవులను ముందుకు చాపే వ్యాయామం రోజూ కొన్ని నిమిషాలు చేస్తే కండరాలు బలపడతాయి.
చిన్ ఎక్సర్సైజ్లు
నాలుకను వీలైనంత బయటకు చాపి, పైకి ఉంచాలి. ఇలా రోజుకు 10-15 సార్లు చేస్తే గడ్డం కొవ్వు కరుగుతుంది.
షుగర్ లెస్ చూయింగమ్ నమలడం వల్ల ముఖ కండరాలకు మంచి వ్యాయామం లభించి, డబుల్ చిన్ త్వరగా తగ్గుతుంది.
రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల మెటబాలిజం పెరిగి, శరీరంలో అదనపు కొవ్వుతో పాటు డబుల్ చిన్ కరుగుతుంది.
రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ముఖం వాపు, కొవ్వు తగ్గుతాయి.
ఆహారంలో ఉప్పును తగ్గించడం వల్ల శరీరంలో వాటర్ రిటెన్షన్ తగ్గి, ముఖం మరియు గడ్డం భాగం సన్నగా మారుతుంది.
గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌తో గడ్డం కింద పైకి మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ జరిగి చర్మం బిగుతుగా మారుతుంది.
డబుల్ చిన్ ఒక్కరోజులో తగ్గదు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, సరైన అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ముఖ్యం.