Avanthika: నిద్ర పట్టనీయకుండా చేస్తున్న అవంతిక అందాలు
చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ను స్టార్ట్ చేసిన అందరూ ఇప్పుడు హీరోయిన్లుగా రాణించాలని తెగ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వచ్చిన అవకాశాలను అందుకుంటూ సోషల్ మీడియా ద్వారా తమ క్రేజ్, ఫాలోయింగ్ ను మరింత పెంచుకోవాలని తెగ ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే బ్రహ్మోత్సవం(brahmotsavam) మూవీలో నటించి అందరి హృదయాలు దోచుకున్న అవంతిక(avanthika) తాజాగా తన ఇన్స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు సోఫాలో, కిచెన్ లో రకరకాల భంగిమల్లో కనిపిస్తూ తన అందాలను ఎలివేట్ అయ్యేలా పోజులివ్వగా ఆ ఫోటోలకు ఈ పాప ఇంత హా*గా తయారైందేంటని కామెంట్స్ చేస్తూ నెట్టింట వాటిని వైరల్ చేస్తున్నారు.






