టీటీఏ మెగా కన్వెన్షన్ కోసం భారీగా విరాళాలు సేకరించిన న్యూయార్క్ శాఖ
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2024 కోసం వివిధ స్టేట్స్‌లోని సంస్థ కేంద్రాలు విరాళాలు సేకరించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే టీటీఏ న్యూయార్క్ కూడా ఘనంగా కికాఫ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా టీటీఏ న్యూయార్క్ శాఖ మిగతా శాఖల కన్నా మెరుగైన ప్రదర్శన చేసింది. ఏకంగా 5.2...
March 8, 2024 | 12:01 PM-
ఘనంగా టిఫాస్ సంక్రాంతి సంబరాలు
తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఎడిసన్‌లోని జాన్ ఆడమ్స్ మిడిల్ స్కూల్లో జరిగిన ఈ వేడుకలకు వేలాదిమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు, పోటీలకు మంచి స్పందన వచ్చాయి. జానపద నృత్యాలు, బుర్రకథ, యక్షగానం, మల్ల...
February 16, 2024 | 11:36 AM -
అంబరాన్నంటిన నైటా రిపబ్లిక్ డే సంబరాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమాన్ని అబ్బురపరిచే రీతిలో బేత్ప్జా సీనియర్ కమ్యూనిటీ సెంటర్ లో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అధ్యంతం కనులవిందుగా చిన్నారుల ఆటపాటలతో కోలాహలొంగా సాగింది. నైటా ప్రెసిడెంట్ వ...
February 13, 2024 | 09:37 AM
-
న్యూయార్క్‌లో ఘనంగా టిఎల్‌సిఎ సంబరాలు
న్యూయార్క్‌లో సంక్రాంతి వేడుకలను తెలుగువారు వైభవంగా జరుపుకున్నారు. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వేలాదిమంది హాజరయ్యారు. ఎంతోమంది ప్రముఖులు తరలివచ్చి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జనవరి 27వ తేదీన న్యూయార్క్‌లోని ఫ్లషింగ్ల...
January 31, 2024 | 07:18 PM -
న్యూయార్క్ లో గాంధీ నూతన విగ్రహావిష్కరణ
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శ్రీ తులసీ మందిర్ వెలుపల మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ చట్టసభ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్ కుమార్ ఆవిష్కరించారు. సౌత్ రిచ్మండ్ హిల్స్‌లో ఉన్న గాంధీ విగ్రహాన్...
January 30, 2024 | 04:41 PM -
టిఎల్‌సిఎ బోర్డ్ అధ్యక్షురాలిగా రాజి కుంచం
న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) కొత్త బోర్డ్ ఏర్పాటైంది. బోర్డ్ అధ్యక్షురాలిగా రాజి కుంచెం బాధ్యతలు చేపట్టారు. రెండు దశాబ్దాల తరువాత టిఎల్‌సిఎ బోర్డ్‌కు మహిళ నాయకత్వం వహిస్తున్నారు. కార్యదర్శిగా రావు వోలేటి వ్యవహరించనున్నారు. వైస్ ...
January 8, 2024 | 07:30 PM
-
న్యూయార్క్ లో శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ఆత్మశాంతి రాగసాగర సంగీత కచేరి.. పరవశించిన భక్తులు
అవధూత దత్త పీఠాధిపతి (మైసూర్, ఇండియా) పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 6:30 గం.లకు అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలోని కార్నిజి హాలులో ఆత్మశాంతి రాగసాగర అనే మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అండ్ హీలింగ్ కాన...
December 17, 2023 | 05:14 PM -
టిఎల్‌సిఎ కొత్త కార్యవర్గం
న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) కొత్త కార్యవర్గం ఎన్నికైంది. 2024 సంవత్సరానికి గాను ఈ టీమ్‌ను ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా కిరణ్ రెడ్డి పర్వతాల, వైస్ ప్రెసిడెంట్‌గా సుమంత్ రామ్ సెట్టి, సెక్రటరీగా మాధవి కోరుకొండ, ట్రెజరర్...
December 3, 2023 | 09:21 PM -
న్యూయార్క్ పాఠశాలల్లో ఇక దీపావళికి… సెలవు
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ పాఠశాలలకు దీపావళిని సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్ కేథీ హోచుల్ తాజాగా చట్టంపై సంతకం చేశారు. తద్వారా ఇక నుంచి భారతీయ కేలండర్ ప్రకారం పాఠశాలల దీపావళి సెలవు ఇవ్వాల్...
November 16, 2023 | 02:55 PM -
మణిశర్మ పాటలతో అలరించిన టిఎల్‌సిఎ దీపావళి
న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకలు కన్నులపండువగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత విభావరి కార్యక్రమాలకు హైలైట్‌గా నిలిచింది. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ అలరించాయి. న్యూయార్క్ లోని క్రాన్...
November 10, 2023 | 07:42 PM -
న్యూయార్క్ సిటీలో ఐజీ రమేష్ మారథాన్
ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ సిటీ మారథాన్‌ను ఐజీ(పీఅండ్ఎల్) మస్తిపురం రమేష్ పూర్తి చేశారు. 26.2 మైళ్ల మారథాన్‌ను 52 ఏళ్ల వయస్సులో రమేష్ పూర్తి చేయగా, ఈ సారి నిర్వహించిన మారథాన్ 52వ సంవత్సరం కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన నామినేషన్స్‌ను నిర...
November 7, 2023 | 03:13 PM -
అంగరంగ వైభవంగా NYTTA దసరా పండగ వేడుకలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్, NYTTA, హప్పాగ్‌లోని రాడిసన్ హోటల్లో మొట్టమొదటి దసరా పండుగను జరుపుకుంది. 500 మందికి పైగా అతిథులతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గౌరవనీయులైన ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ అధ్యక్షుడు శ్రీ సునీల్ రెడ్డి గడ్డం, న్యూయార్క్ సభ్యులకు దసర...
October 27, 2023 | 11:24 AM -
వరద గుప్పిట్లో ‘న్యూయార్క్’ ..
అమెరికా ఈశాన్య రాష్ట్రాలను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా న్యూయార్క్‌లో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. వరద కారణంగా రోడ్లపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.సబ్ వేలలోకి వరద నీరు చేరడంతో అధికారులు అన...
September 30, 2023 | 03:08 PM -
న్యూయార్క్ టైం స్క్వేర్‌లో దీపావళి వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు!
ప్రఖ్యాత న్యూయార్క్ టైం స్క్వేర్‌లో దీపావళి వేడుకలు నిర్వహించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్, ఏఆర్ హెల్పింగ్ హ్యాండ్స్, దివాలీ ఎట్ టైంస్క్వేర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కలిసి ఈ వేడుకలు ఎలా నిర్వహిస్తారనే వివరాలను సెప్టెంబర్ 15న వెల్లడించనున్నారు. కాన్సులేట్&...
September 11, 2023 | 07:44 AM -
న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో పవన్ జన్మదిన వేడుకలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు, ఎన్నారై జనసైనికులు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో 150 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు ఉన్న తెరపై పవన్ చిత్రమాలికను ప్రదర్శించారు. సెప్టెంబరు 1, 2 తేదీల్లో ప్రతి 10&nb...
September 4, 2023 | 03:44 PM -
బోనమెత్తిన న్యూయార్క్-జయహో తెలంగాణ
విశ్వనగరంగా హైదరాబాద్ ప్రగతిపథంలో దూసుకెళ్తోంది. డెవలప్మెంట్ మార్క్‌తో హైదరాబాద్ న్యూయార్క్‌ను తలపిస్తోంది. విశ్వవేదికపై విశ్వనగరి సౌరభాలు గుబాళిస్తున్నాయి. అందుకు నిదర్శనమే న్యూయార్క్‌లో తెలంగానం. అమెరికాలో ఆషాడబోనాల ఆనందోత్సవం. NYTTA….న్యూయార్క్&zwnj...
July 6, 2023 | 09:13 PM -
టైమ్స్ స్క్వేర్ పై ఎన్టీఆర్ చిత్రాల సమాహారం
న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. నందమూరి తారక రామారావు గారి చిత్రమాలిక మే 27 నుంచి 28వ తేదీ అర్థరాత్రి వరకు కనుల విందు చేసింది. మే 27 అర్ధరాత్రి నుంచి మే 28 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ‘అన్న ఎన్టీఆర...
May 28, 2023 | 04:15 PM -
న్యూయార్క్‌లో మధుతాతాకు సన్మానం
న్యూయార్క్‌కు వచ్చిన తెలంగాణకు చెందిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుతాతాకు ఎన్నారైలు పలువురు ఘనంగా స్వాగతించి సన్మానించారు. న్యూయార్క్ నగరంలో ఉంటున్న తానా పూర్వఅధ్యక్షుడు జయ్ శేఖర్ తాళ్ళూరి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పైళ్ళ మల్లారెడ్డితోపాటు ...
May 23, 2023 | 04:02 PM

- Modi: ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో స్టాంప్, నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
- Donald Trump: భారతీయ సినీ పరిశ్రమకు ట్రంప్ షాక్: విదేశీ సినిమాలపై 100% టారిఫ్
- Gaza Deal: ట్రంప్ గాజా శాంతి డీల్‌ను స్వాగతించిన ప్రధాని మోడీ
- Mahatma Gandhi: గాంధీ జయంతికి లండన్‌లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం
- Bathukamma: అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
- Mallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థత
- Parliamentary Committees: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు చోటు
- Google Data Centre: గూగుల్ డేటా సెంటర్ భూసేకరణపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..రైతులకు హామీలు..
- YCP: స్థానిక ఎన్నికల్లో పోటీకి వైసీపీ సై – జగన్ గ్రీన్ సిగ్నల్..
- Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ మధ్య పెన్షన్ల క్రెడిట్ యుద్ధం.. విన్నర్ ఎవరూ?
