స్కై మోడలింగ్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో.. అదిరిపోయింది అంతే!!
బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్10లో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆద్యంతం ఆకట్టుకుంది. అందమైన అమ్మాయిలు మోడ్రన్, వెస్ట్రన్ వేర్ ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో అదరహో అనిపించారు షో స్టాపర్ గా మిస్సెస్ ఇండియా యూనివేర్స్ శెవేత దాహదా (Sveta Danda) మెరిసిపోతయిది. కోరియోగ్రాప్రర్ సలీం ఇలాహిమాట్లాడుతూ మోడలింగ్, ఫ్యాషన్ మరియు సినిమా రంగంలో రాణించాలనే యువతీ, యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్కై మోడలింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ వీక్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రత్యేక ఫ్యాషన్ షోను డిజైనర్ పంకజ్ గుప్తా డిజైన్ కలెక్షన్స్ తో ఫ్యాషన్ కోరియోగ్రాప్రర్ సలీం ఇలాహి నిర్వహించిన ఫ్యాషన్ షో లో అమ్మాయిలు, అబ్బాయిలు విభిన్న వస్త్రాలను ధరించి చేసిన ఫ్యాషన్ షో కలర్ఫుల్గా సాగింది.













