8 వేల మహిళా భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన!
సెక్రటేరియట్ నుంచి వర్చువల్ గా 8000 వేల స్వయం సహాయక మహిళా సంఘాల భవనాల శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణు గోపాల్, ఎంఎల్ ఏ లు, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయ లక్ష్మి, వివిధ కార్పొరేషన్లు చైర్మన్ లు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిశోర్,ఎండోమెంట్స్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, మహిళా, శిశు అభివృద్ధి & సామాజిక సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈఓ దివ్య, మహిళా & శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా.
వర్చువల్ గా పాల్గొన్న స్వయం సహాయక సంఘాల మహిళలు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు.








