Kavitha: రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి చిన్న మోదీలా వ్యవహరిస్తున్నారు : కవిత
మూసీపై ఇప్పటివరకు ప్రభుత్వం డీపీఆర్ (DPR) ను విడుదల చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పూర్తి డీపీఆర్ ను విడుదల చేయకపోవడం వెనుక మోసం ఉందని అన్నారు. మూసీ భూములను ప్రపంచ బ్యాంక్‌కు కట్టబట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy), చిన్న మోదీ (Modi)లా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. హైడ్రాను పెట్టి అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








