Revanth: ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న సిఎం రేవంత్ రెడ్డి

ప్రత్యేక చాప్టర్ ద్వారా ఏడుపాయలకి చేరుకున్న రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy), రెవిన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పి. సి.సీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ దామోదర్ రాజనర్సింహ, ఘనంగా స్వాగతం పలికిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే, సంజీవరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు.