Bhatti Vikramarka: గవర్నర్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla)ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కలిశారు. గవర్నర్ కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. బడ్టెట్ (Budget) సమావేశాలకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శులు గౌరవ్ ఉప్పల్ (Gaurav Uppal), సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








