ఫ్లోరల్ అవుట్‌ఫిట్‌లో రకుల్ అందాల సందడి
రకుల్(Rakul) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో అవకాశాలు లభించినా.. లభించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ అటు నెటిజన్స్ ఇటు ఫాలోవర్స్ ను మెప్పించడానికి రకుల్ ఎప్పుడూ ముందే ఉంటుంది.


షోల్డర్ లెస్ ఫ్లేర్ లాంగ్ ఫ్రాక్ ధరించి తన గ్లామర్ లుక్ తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫ్యాషన్ అవుట్ ఫిట్ ఫోటోలు సోషల్ మీడియా ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.










