Rakul Preet Singh: బ్లాక్ డ్రెస్ లో రకుల్ క్లీవేజ్ షో
కెరీర్ స్టార్టింగ్ లో చిన్న హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) ఆ తర్వాత తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే టాలీవుడ్ లో ఒకప్పుడు క్షణం తీరిక లేకుండా గడిపిన రకుల్ కు గత కొన్నాళ్లుగా అసలు సినిమాలే లేవు. దీంతో అమ్మడు బాలవుడ్ కు వెళ్లి అక్కడ సెటిలైపోయింది. అయితే రకుల్ ఎంత బాలీవుడ్ లో ఉన్నా సరే సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరికీ టచ్ లోనే ఉంది. ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉండే రకుల్ తాజాగా మేకప్ మిర్రర్ ముందు నిల్చుని ఎంతో అందంగా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో రకుల్ బ్లాక్ కలర్ ఔట్ఫిట్ లో క్లీవేజ్ షో చేస్తూ తన అందాలు మరింత ఎలివేట్ అయ్యేలా కనిపించగా, ఆ ఫోటోలను చూసి నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు.






