ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. టీడీపీ నుంచి సానా సతీశ్ (Sana Satish), చింతకాయల విజయ్ (Chintakayala Vijay), భాష్యం రామకృష్ణ (Bhashyam Ramakrishna), జనసేన తరపున లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆ నలుగురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.








