తమిళనాడులో మరోసారి డీఎంకేకే పట్టం
ఈసారి అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగానే జరిగాయి. అయితే.. ఈసారి కూడా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. స్టాలినే తిరిగి సీఎం అవుతారని ప్రకటించాయి. అయితే.. అన్నా డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకోదని తేల్చేశాయి. అయితే.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పార్టీ టీవీకేకి రెండంకెల సీట్లు వచ్చే ఛాన్స్ వుందని పేర్కొన్నాయి. అయితే మూడో స్థానానికి మాత్రం పరిమితం అని తేల్చేశాయి.
మ్యాట్రిజ్ – డీఎంకే 122-132
పీపుల్స్ పల్స్ – డీఎంకే 125-145
పీ- మార్క్ – డీఎంకే 125-145
పీపుల్స్ ఇన్ సైట్ – డీఎంకే 120-140
చాణక్య – 145-160
అన్నా డీఎంకే
మాట్రిజ్ – 87-110
పీపుల్స్ పల్స్ – 65-80
పీ మార్క్ – 65-85
చాణక్య – 50-60
టీవీకే
మాట్రిజ్ – 10-12
పీపుల్స్ పల్స్ – 18-24
పీ- మార్క్ – 00
చాణక్య – 00
234 స్థానాలకు గాను ఏప్రిల్ 23 న తమిళనాడులో పోలింగ్ జరిగింది. అధికారం చేపట్టాలంటే 118 స్థానాలు అవసరం. మెజారిటీ సర్వేలు మాత్రం డీఎంకే అనే చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








