24th June 2026

__________

- Saidulu

మగువలను ముగ్గులోకి దించే కోలమ్ హస్లీ నెక్లెస్ డిజైన్స్... చూస్తే మనసు పారేసుకోవాల్సిందే!

ముంగిట వేసే ముగ్గుల అందం ఇప్పుడు మెడలో మెరిస్తే? సాంప్రదాయ కోలమ్ డిజైన్స్, మోడ్రన్ హస్లీ చైన్స్‌తో సరికొత్తగా ట్రెండ్ అవుతున్నాయి.

ఇంట్రికేట్ లైన్స్, జ్యామితీయ ఆకారాలతో వచ్చే సిక్కు కోలమ్ పెండెంట్స్ క్లాసిక్ లుక్ ఇస్తాయి. ఇవి హస్లీ చైన్‌కు రాయల్ లుక్ తెస్తాయి.

సిక్కు కోలమ్ పెండెంట్

సింగిల్ వైర్ కాకుండా డబుల్ లేదా ట్రిపుల్ లేయర్డ్ హస్లీ చైన్‌తో పెద్ద కోలమ్ పెండెంట్ పెట్టుకుంటే మెడ నిండుగా, ఎంతో అందంగా కనిపిస్తుంది.

మల్టీ-స్ట్రాండ్ హస్లీ చైన్

మెరిసే అమెరికన్ డైమండ్స్ లేదా సిజెడ్ స్టోన్స్‌తో రూపొందించిన కోలమ్ పెండెంట్స్, గ్రాండ్ ఫంక్షన్లు, పార్టీలకు రిచ్ లుక్ ఇస్తాయి.

డైమండ్ స్టడెడ్ స్పార్కల్

స్లిమ్ హస్లీ చైన్, అల్లుకున్న జ్యామితీయ లైన్ల కోలమ్ పెండెంట్ మరియు ఇయర్ స్టడ్స్ కాంబో ఎంతో మోడ్రన్‌గా ఉంది.

రోజ్ గోల్డ్ జామెట్రిక్ కోలమ్

రోజ్ గోల్డ్ హస్లీ, జ్యామితీయ కోలమ్ పెండెంట్ కాంబో నేటి తరం ఫ్యాషన్ ప్రియులకు పర్ఫెక్ట్ ఛాయిస్.

మ్యాచింగ్ ఇయర్ స్టడ్స్

దక్షిణ భారత దేవాలయ గోపురాల ఆకృతిలో ఉండే ఈ కోలమ్ పెండెంట్స్, హస్లీ చైన్‌కు పండుగ వేళల్లో అద్భుతమైన ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.

గోపురం కోలమ్ డిజైన్

పట్టుచీరల పైకే కాకుండా మోడ్రన్ కుర్తీలు, లాంగ్ ఫ్రాక్స్ మరియు ఇండో-వెస్ట్రన్ వేర్ మీదకు కూడా ఈ జ్యువెలరీ అద్భుతంగా సూట్ అవుతుంది.

ఫ్యూజన్ ఫ్యాషన్ స్టైలింగ్

చూడటానికి గ్రాండ్‌గా ఉన్నా, ఇవి ధరించడానికి చాలా తేలికగా, సౌకర్యవంతంగా ఉంటాయి. రోజంతా వేసుకున్నా ఎలాంటి అసౌకర్యం ఉండదు.

కంఫర్ట్ అండ్ లైట్‌వైట్

సాంప్రదాయాన్ని, ట్రెండ్‌ను కలిపి ప్రెజెంట్ చేసే ఈ కోలమ్ హస్లీ పెండెంట్ సెట్ ప్రతి మహిళ జ్యువెలరీ బాక్స్‌లో ఉండాల్సిన లేటెస్ట్ కలెక్షన్.