వైట్ శారీలో మెరిసిపోతున్న వైష్ణవి
బేబీ(Baby) మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) తర్వాత పలు ఆఫర్లు అందుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వైష్ణవి, తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. వైట్ శారీ ధరించి దానికి మ్యాచింగ్ చోకర్ నెక్లెస్, బ్యాంగిల్స్ ధరించి రాయల్ లుక్ లో మెరిసింది. శారీలో కూడా వైష్ణవి మెరిసిపోతుందంటూ నెటిజన్లు ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.







