మెరిసే బ్లాక్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ట్రీట్!
బ్లాక్ కలర్ షిమ్మరీ మినీ డ్రెస్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. డ్రెస్‌పై మెరిసే డిజైన్, ముందు భాగంలో స్పెషల్ గా కనిపిస్తున్న చిరుతపులి డిజైన్ ఆమె లుక్కు మరింత ఎట్రాక్షన్ ను తీసుకొచ్చాయి. వెనుక వైపు అందంగా కనిపించే డ్రెస్ డిజైన్‌తో పాటు, సొగసైన హెయిర్ స్టైల్, మెరిసే చెవి దిద్దులతో ప్రగ్యా తన ఫ్యాషన్ సెన్స్‌ను చాటుకుంది. కెమెరాకు వివిధ యాంగిల్స్ లో పోజులిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి.








