Kim Sharma: బీచ్ లో గడ్డివాము కింద బికినీలో కిమ్ శర్మ
తెలుగు, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన కిమ్ శర్మ(Kim Sharma) గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కొన్నాళ్ల పాటూ సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. గతంలో ఓ టెన్నిస్ ప్లేయర్ తో ఆ తర్వాత ఓ బాలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉన్న కిమ్ శర్మ ఇప్పుడు సింగిల్ గా ఉంటూ తనకు నచ్చిన లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అందులో భాగంగానే టూర్లకు వెళ్తూ అక్కడి ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. తాజాగా బీచ్ వెకేషన్ కు వెళ్లిన కిమ్, అక్కడ గడ్డివాము టెంట్ కింద బికినీలో స్టైల్ గా నిల్చుని కళ్లద్దాలు పెట్టుకుని ఎంతో హా*గా కనిపిస్తుండగా ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.







