Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Crime comedy baa baa black sheep released by tarun bhaskar

Ba Ba Blackship: తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ విడుదల

  • Published By: techteam
  • October 1, 2025 / 04:30 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Crime Comedy Baa Baa Black Sheep Released By Tarun Bhaskar

గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట.. ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఓ ఆరుగురి ప్రయాణంతో న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా ‘బా బా బ్లాక్ షీప్’ (Ba Ba Blackship) అనే చిత్రం రాబోతోంది. దోణెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోణెపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Telugu Times Custom Ads

దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కథ, కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ మేకర్స్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు. ఈ మోషన్ పోస్టర్‌ను చూస్తుంటే.. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే ఓ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ అని అర్థం అవుతోంది. ఓ ముగ్గురు చుట్టూ తిరిగే కథ అంతా కూడా ఒకే రోజులో జరుగుతుందని తెలుస్తోంది. ఈ ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లోంచి పుట్టే కామెడీ, ఈ జర్నీలో జరిగే క్రైమ్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌కి కొత్త అనుభూతిని ఇచ్చేలా కనిపిస్తోంది.

త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. మిగతా వివరాల్ని మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు.

 

 

Tags
  • Ba Ba Blackship
  • Tharun Bhaskar
  • tollywood

Related News

  • Mass Jathara The Mass Maharaja Mass Festival Begins This October 31st 2025

    Mass Jathara: రవితేజ ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల

  • Dhana Pisaachi Song From Jatadhara 2

    Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్

  • America Nundi Vacchaanu Lyrical Video From Bad Boy Karthik

    Bad Boy Karthik: నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి అమెరికా నుండి వచ్చాను సాంగ్

  • Love Turns To Chaos Ontheroad Drives Into Theatres October 10th 2025

    On The Road: ప్రేమ రహదారిపై తుపాన్‌! ‘ఆన్ ది రోడ్’

  • Anushka Shetty In Mega 158

    Mega158: చిరూతో అనుష్క‌?

  • Janhvi Kapoor About Ram Charan

    Janhvi Kapoor: చ‌ర‌ణ్ వ‌ర్కింగ్ స్టైల్ కు జాన్వీ ఫిదా

Latest News
  • Mass Jathara: రవితేజ ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల
  • Kaleswaram: కాళేశ్వరంపై ఊహాగానాలకు చెక్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్..!
  • Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్
  • Bad Boy Karthik: నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి అమెరికా నుండి వచ్చాను సాంగ్
  • On The Road: ప్రేమ రహదారిపై తుపాన్‌! ‘ఆన్ ది రోడ్’
  • Mega158: చిరూతో అనుష్క‌?
  • Janhvi Kapoor: చ‌ర‌ణ్ వ‌ర్కింగ్ స్టైల్ కు జాన్వీ ఫిదా
  • Ramayana: రామాయ‌ణం పార్ట్1 ఎడిటింగ్ పూర్తి
  • Manchu Manoj: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించిన మంచు మనోజ్
  • AP Tourism: గ్లోబల్ టూరిజం అవార్డు..2025తో మెరిసిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer