Ashika Ranganathan: మినీ స్కర్ట్ లో ఆకట్టుకుంటున్న ఆషికా థైస్ షో

సెలబ్రిటీలందరూ ఇప్పుడు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తమ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటున్నారు. యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్(Ashika Ranganath) కూడా అలానే నెట్టింట యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆషికా వైట్ కలర్ స్వెటర్ లాంటి టీ షర్ట్ ధరించి బాటమ్ లో బ్లాక్ స్కర్ట్ ధరించి కూలింగ్ గ్లాస్ పెట్టుకుని థైస్ అందాలు ఎలివేట్ అయ్యేలా దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.